SOURCE :- BBC NEWS

పాకిస్తాన్‌పై భారత వైమానిక దాడుల గురించి వివరించిన సోఫియా ఖురేషీ, వ్యోమిక సింగ్ ఎవరంటే..

54 నిమిషాలు క్రితం

‘‘పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టాం’’ అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

పహల్గాం దాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఈ ఘటన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.

పాక్‌పై భారత వైమానిక దాడుల తీరును మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్‌ల నేపథ్యం ఏంటో ఈ వీడియోలో చూడండి.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, ANI

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)