SOURCE :- BBC NEWS

పాకిస్తాన్ గగనతలం మూసివేస్తే ఎవరికి ఎక్కువ నష్టం?

32 నిమిషాలు క్రితం

గతంలోనూ పాకిస్తాన్, భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసింది.

బాలాకోట్‌లో వైమానిక దాడులు చేసినట్టు భారత్ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ కొన్ని నెలల పాటు భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసివేసింది.

భారత విమానాలకు గగనతలాన్ని మూసివేసిన పాకిస్తాన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)