SOURCE :- BBC NEWS
మహా కుంభమేళా ఎప్పుడు, ఎలా మొదలైంది?
13 నిమిషాలు క్రితం
మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అసలు ఈ మహా కుంభమేళా ప్రయాగరాజ్‌లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ కుంభమేళా ఎలా ప్రారంభమైంది?
కుంభమేళాకు భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా 123 దేశాల నుంచి ఈసారి 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు.
చివరిసారిగా 2019లో ఇక్కడ జరిగిన అర్థ కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)