SOURCE :- BBC NEWS
అమెరికాలో సుంకాలు పెంచితే ప్రపంచమంతా ఎందుకు ఇంతలా చర్చ?
46 నిమిషాలు క్రితం
తమ దేశానికి వస్తువులను ఎగుమతి చేసే దేశాలపై అమెరికా కొత్తగా అదనపు టారిఫ్‌లు విధించింది.
ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే చర్చ. ట్రంప్ టారిఫ్‌లకు కొన్ని మిత్ర దేశాలూ గురికాక తప్ప లేదు.
దీంతో ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? భారత్ పరిస్థితి ఏమిటి అనే విశ్లేషణ ఈ వీడియోలో చూడండి..
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
