SOURCE :- BBC NEWS
సంధ్య థియేటర ్ ఘటన కేంద్రంగ ా అల్ల ు అర్జున్, రేవంత ్ రెడ్డ ి అంశ ం మరింత వేడెక్కింది. శనివార ం అసెంబ్ల ీ వేదికగ ా మరోసార ి మొదలైన చర్చ, నిన్న సాయంత్ర ం అల్ల ు అర్జున ్ ప్రకటన కొనసాగింప ు ఆదివార ం కూడ ా జరిగింది.
అట ు తెలంగాణ కాంగ్రెస ్ నాయకులు, ఇట ు పోలీసుల ు వరుసగ ా అల్ల ు అర్జున ్ అంశంప ై ఘాటుగ ా మాట్లాడారు.
సంధ్య థియేటర ్ వ్యవహారంప ై హైదరాబాద ్ పోలీసుల ు మరోసార ి మీడియ ా ముంద ు విపులంగ ా మాట్లాడారు. ఏడాద ి చివర్ల ో పోలీసుల ు నిర్వహించ ే ప్రెస ్ కాన్ఫరెన్సుల ో భాగంగ ా కమిషనర ్ సీవ ీ ఆనంద్, చిక్కడపల్ల ి ఏసీప ీ రమేశ ్ కుమార్‌ల ు ఆదివార ం మీడియ ా ప్రశ్నలక ు సమాధాన ం ఇచ్చారు.
తెలంగాణ డీజీప ీ జితేందర్, తెలంగాణ పోలీస ు అధికారుల సంఘ ం నాయకుల ు విష్ణుమూర్త ి కూడ ా ఈ అంశంప ై వేర్వేర ు వేదికలప ై మాట్లాడారు.
‘ ‘ తామ ు అల్ల ు అర్జున్‌క ి వ్యతిరేక ం కాదనీ, అద ే సందర్భంల ో పౌరుల రక్షణ ముఖ్య ం ‘ ‘ అన ి డీజీప ీ అన్నారు. భద్రత కంట ే ప్రమోషన ్ ముఖ్య ం కాదన ి ఆయన చెప్పారు.
అల్ల ు అర్జున్ దగ్గరిక ి వెళ్లనివ్వలేదు: ఏసీప ీ రమేశ ్
‘ ‘ అల్ల ు అర్జున ్ మేనేజర్‌క ి ముందుగ ా విషయ ం వివరించాం. మహిళ చనిపోయిందన ి చెప్పాం. కాన ీ మేనేజర ్ మమ్మల్న ి అర్జున ్ దగ్గరక ు వెళ్లనివ్వలేదు. తరువాత మేమ ే నెట్టుకుంట ూ అర్జున ్ దగ్గరక ు వెళ్ల ి విషయ ం చెప్ప ి వెళ్లిపోవాలన ి సూచించాం. కాన ీ సినిమ ా చూశాక ే వెళ్తానన ి ఆయన అన్నారు. మే ం వెంటన ే డీసీపీక ి చెప్పాం. డీసీప ీ మేమ ూ ఆయన దగ్గరక ు వెళ్ల ి అప్పుడ ు అల్ల ు అర్జున్‌న ు బయటక ు తీసుకున ి వచ్చా ం ‘ ‘ అన ి ఏసీప ీ రమేశ ్ కుమార ్ మీడియాత ో చెప్పారు.
ఇక అద ే ప్రెస్‌మీట్ల ో స్థానిక సీఐ కూడ ా మాట్లాడారు. తమన ు అర్జున ్ దగ్గరక ు పంపేందుక ు థియేటర ్ మేనేజర ్ ఒప్పుకోలేదన ి ఆయన ఆరోపించారు. ఘటన తన కళ్లత ో చూశాననీ, ఎంత ో బాధాకరమన ీ అన్నారు. ఆరోజ ు సంధ్య థియేటర ్ దగ్గర జరిగిన విషయాన్న ి వీడియ ో రూపంల ో ప్రదర్శించారు. ఈ ఘటనప ై విచారణ ఇంక ా జరుగుతోందన ి కమిషనర ్ ఆనంద ్ చెప్పారు
పశ్చాత్తాప ం ప్రకటించలేదు: కాంగ్రెస ్
అట ు తెలంగాణ కాంగ్రెస ్ పార్ట ీ నాయకుల ు కూడ ా అల్ల ు అర్జున్‌ప ై దాడ ి పెంచారు. కొందర ు కాంగ్రెస ్ నాయకుల ు అర్జున ్ దిష్టిబొమ్మ దహన ం చేశారు. ఆద ి శ్రీనివాస్, చామల కిరణ ్ కుమార్, బల్మూర ి వెంకట్‌ల ు అల్ల ు అర్జున్‌ప ై విమర్శల ు చేశారు.
‘ ‘ సీఎ ం రేవంత ్ మాటలన ు తప్పుబట్టేల ా అల్ల ు అర్జున ్ మాట్లాడుతున్నారనీ, ఆయనల ో కనీస పశ్చాత్తాప ం లేదన ీ ‘ ‘ ఆద ి శ్రీనివాస ్ అన్నారు.
అల్ల ు అర్జున ్ తన మాటల ు వెనక్క ు తీసుకోవాల ఎమ్మెల్స ీ బల్మూర ి వెంకట ్ డిమాండ ్ చేశారు.
‘ ‘ అర్జున ్ సినిమ ా హాల్ల ో ఎంతసేప ు ఉన్నారనేద ి ఫుటేజ ్ ఉంది. ఘటనప ై పశ్చాత్తాప ం ప్రకటించలేదు. రేవత ి చనిపోయిన మరునాడ ు ఇంట ి దగ్గర టపాసుల ు కాల్చుకున్నారు. అసల ు అల్ల ు అర్జున ్ ప్రెస్‌మీట ్ పెట్టాల్సిన అవసర ం లేదు. ఇప్పటికైన ా అతన ు ఆత్మపరిశీలన చేసుకోవాల ి ‘ ‘ అన్నార ు వెంకట్.
‘ ‘ అసల ు అల్ల ు అర్జున్ మానవత్వ ం అనేద ి మర్చిపోయినట్ట ు ఉన్నారు. ఎవర ో రాసిచ్చింద ి చదువుత ూ నిజ జీవితంల ో కూడ ా ఆయన నటిస్తున్నారు. ఆయన బాధ్యతగ ా వ్యవహరించాలి. మే ం పుష్ప సినిమాక ు సహకరించా ం ‘ ‘ అన ి ఎంప ీ చామల కిరణ ్ కుమార ్ రెడ్డ ి అన్నారు.
మరోవైప ు హైదరాబాద్‌లోన ి అల్ల ు అర్జున ్ నివాసంప ై కొందర ు దాడిక ి దిగారు. ఓయ ూ విద్యార్థ ి సంఘాల వారిగ ా చెబుతోన్న కొందర ు యువత, ఆయన ఇంటిక ి వెళ్ల ి ఆవరణలోన ి పూల కుండీలన ు ధ్వంస ం చేశారు. ఇంటిపైక ి రాళ్ల ు విసిరారు.
రేవత ి మరణానిక ి అల్ల ు అర్జున ే కారణమంట ూ నినదించి, ఆ కుటుంబానిక ి కోట ి రూపాయల పరిహార ం ఇవ్వాలన ి డిమాండ ్ చేశారు. పోలీసుల ు అక్కడక ు చేరుకున ి బందోబస్త ు కల్పించారు.
దాడిన ి ఖండిస్తున్నా: సీఎ ం రేవంత ్
అల్ల ు అర్జున ్ ఇంటిప ై దాడ ి ఘటనన ు సీఎ ం రేవంత ్ రెడ్డ ి ఖండించారు. ఈ మేరక ు ఆదివార ం ఆయన ఎక్స ్ వేదికగ ా ప్రకటించారు.
‘ ‘ సిన ీ ప్రముఖుల ఇళ్ల ప ై దాడ ి ఘటనన ు ఖండిస్తున్నాను. శాంత ి భద్రతల విషయంల ో కఠినంగ ా వ్యవహరించాల్సిందిగ ా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస ు కమిషనర్‌న ు ఆదేశిస్తున్నాను. ఈ విషయంల ో ఎలాంట ి అలసత్వాన్న ి సహించేద ి లేదు. సంధ్య థియేటర ్ ఘటనల ో సంబంధ ం లేన ి పోలీస ు సిబ్బంద ి స్పందించకుండ ా ఉన్నతాధికారుల ు జాగ్రత్తల ు తీసుకోవాల ి ‘ ‘ అన ి తెలిపారు.
సిన ీ పరిశ్రమప ై పగ: బీజేప ీ
మరోవైప ు ఈ కేసుల ో తెలంగాణ ప్రభుత్వం, సీఎ ం రేవంత ్ రెడ్డ ి వైఖరిన ి బీజేప ీ తప్ప ు పడుతోంది.
‘ ‘ పౌరుల సేఫ్టీ, సెక్యూరిటీన ి పరిరక్షించడంల ో అడ్మినిస్ట్రేషన ్ వైఫల్యాన్న ి ఇటువంట ి సంఘటనల ు ఎత్త ి చూపుతున్నాయి. రాష్ట్రంల ో కాంగ్రెస ్ పాలనల ో కళాకారులు, చిత్ర పరిశ్రమన ు లక్ష్యంగ ా చేసుకోవడ ం ధోరణిగ ా మారింది. ఈ చర్యలక ు కాంగ్రెస ్ పార్ట ీ మద్దత ు ఇస్తుంద ా లేద ా స్పాన్సర ్ చేస్తుందా?’ ‘ అన ి ప్రశ్నించార ు కిషన ్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వ ం సిన ీ పరిశ్రమప ై పగబట్టినట్ట ు కనిపిస్తోందన ి బీజేప ీ ఎంపీ, కేంద్ర మంత్ర ి బండ ి సంజయ ్ అన్నారు.
‘ ‘ గురుకుల విద్యార్థుల ు చనిపోత ే సీఎ ం పరామర్శించలేదు. వారిక ో న్యాయ ం మీక ో న్యాయమా? పనిగట్టుకున ి అల్ల ు అర్జున్‌న ి టార్గెట ్ చేసి, అతన ి వ్యక్తిత్వాన్న ి దెబ్బతీసేల ా సీఎ ం మాట్లాడారు. ఎంఐఎ ం సభ్యునిత ో కావాలన ి సీఎ ం ప్రశ్న అడిగించార ు ‘ ‘ అన ి అన్నార ు బండ ి సంజయ్.
పబ్లిక్‌గ ా తిరగగలవా? : ఏసీప ీ విష్ణుమూర్త ి
ఇక తెలంగాణ పోలీస ు అధికారుల సంఘ ం నాయకులు, సస్పెన్షన్‌ల ో ఉన్న అధికార ి విష్ణుమూర్త ి అల్ల ు అర్జున్‌ప ై అత్యంత తీవ్రమైన విమర్శల ు చేశారు.
‘ ‘ మీర ు సక్సెస ్ మీట్ల ు పెట్టుకోలేదన ి బాధపడుతున్నారు. న ీ రీల్స ్ అన్న ీ కట ్ చేయగలం. మే ం తలచుకుంట ే పబ్లిక్‌గ ా తిరగగలవా? నీక ు బాధ్యత లేదా. పోలీసుల మీద ఆరోపణల ు చేయకు. మ ా జోలిక ి వస్త ే మాత్ర ం కట ్ అయితయ ్ ‘ ‘ అన్నార ు విష్ణుమూర్తి.
తన ఫ్యాన్స ్ ముసుగుల ో కొందర ు చేస్తున్న దుష్ప్రచారాలన ు ఆయన తప్పుబట్టారు. అటువంట ి వారిప ై చర్యల ు తీసుకుంటామనీ, బాధ్యతయుతంగ ా ఉండాలన ి పిలుపునిచ్చారు. కొందర ు అల్ల ు అర్జున ్ అభిమానులుగ ా చెప్పుకుంటున్న వార ు ఆన్‌లైన్‌ల ో తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్ర ి రేవంత ్ రెడ్డిన ి విమర్శిస్తున్నారన్న వార్తల నేపథ్యంల ో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.
లక్ష్యంగ ా చేసుకున్నారు: దుర్గ ం రవీందర ్
శనివార ం అసెంబ్లీల ో సీఎ ం రేవంత ్ రెడ్డ ి మాటల ు ఖచ్చితంగ ా ఒక ఇంటెన్షన్‌త ో అల్ల ు అర్జున్‌న ు లక్ష్య ం చేసుకున ి మాట్లాడారనేద ి స్పష్టమవుతోందన ి సీనియర ్ పాత్రికేయుల ు దుర్గ ం రవీందర ్ బీబీసీత ో అన్నారు.
‘ ‘ ఏ సమస్య ా లేదన్నట్ట ు సభల ో ఎమ్మెల్య ే అక్బర ్ అడగడం, వెంటన ే రేవంత ్ సుదీర్ఘ వివరణ ఇవ్వడ ం చూస్త ే ఇద ే అనిపిస్తోంది. ప్రస్తుత ం అల్ల ు విషయంల ో రేవంత్‌క ి తెలుగుదేశ ం అభిమానుల ు బాగ ా మద్దతిస్తున్నారు. అంట ే ఇక్కడ క్యాస్ట్, క్యాష ్ అంశాల ు కూడ ా పరోక్షంగ ా పనిచేస్తున్నాయన ి అనిపిస్తోంది. లేకపోత ే కేసుల ో ఏ11 మీద ఉండ ే చర్యల తీవ్రత ఇంత ఎక్కువగ ా అయిత ే ఉండద ు ‘ ‘ అన ి రవీందర ్ అన్నారు.
( బీబీస ీ కోస ం కలెక్టివ ్ న్యూస్‌రూమ ్ ప్రచురణ )