SOURCE :- BBC NEWS
‘‘ఒకరి తర్వాత ఒకరు నన్ను రేప్ చేశారు, దయచేసి ఇలా చేయకండని బతిమాలుతూనే ఉన్నాను..’’
30 నిమిషాలు క్రితం
హాలండ్‌లో ఉంటున్న రీన్ షివాన్.. అసద్ ప్రభుత్వ పతనంతో సంతోషంగా ముందుకొచ్చి తన ముఖాన్ని చూపిస్తున్నారు. ‘‘దీనికి కారణం ప్రజలే. ఇప్పుడు నాకు భయం పోయింది. ఇప్పుడు అసద్ మాస్కోలో శరణార్థిగా మారాడు కాబట్టి వాళ్లంటే ఇక ఎలాంటి భయం లేదు. ప్రజలకు స్వేచ్ఛ లభించడాన్ని నేను కళ్లారా చూశాను. గతంలో నేను వాళ్లనెపుడూ చూడలేదు కానీ వాళ్ల స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను. వాళ్లు నన్ను రేప్ చేయడం, హింసించడం అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి’’అని చెప్పారు రీన్ షివాన్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)