SOURCE :- BBC NEWS

విద్యుత్ అంతరాయం

ఫొటో సోర్స్, EPA

ఒక గంట క్రితం

స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం విమానాశ్రయాలు, రైళ్లు, పెట్రోల్ బంకులపై పడింది. స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి కూడా విధించారు. అయితే, చివరకు విద్యుత్‌ను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటు పోర్చుగల్‌‌లో కూడా అదే పరిస్థితి. కొన్ని షాపులు, సూపర్ మార్కెట్లు కూడా మూసివేశారు. కార్డు పేమెంట్లు ఆగిపోవడంతో స్థానిక కిరాణా దుకాణాల్లో నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకు ఏర్పడిందో తెలియని ఈ విద్యుత్ సంక్షోభం వల్ల ఒక రోజంతా ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో చెప్పే 11 ఫోటోలు…

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
టెన్నిస్

ఫొటో సోర్స్, Reuter

సూపర్ మార్కెట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఏటీఎమ్‌

ఫొటో సోర్స్, AFP

అండర్ గ్రౌండ్ పార్కింగ్

ఫొటో సోర్స్, Getty Images

గ్యాస్

ఫొటో సోర్స్, AFP

రైలు

ఫొటో సోర్స్, Reuters

ట్రాఫిక్

ఫొటో సోర్స్, AFP

ప్రయాణికులు

ఫొటో సోర్స్, Getty Images

వాహనాలు

ఫొటో సోర్స్, AFP

ట్రాఫిక్ జామ్‌

ఫొటో సోర్స్, EPA

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)