SOURCE :- BBC NEWS
‘కాంటూర్ థియరీ’తో ఉద్దానం కిడ్నీ సమస్యల గుట్టు వీడుతుందా?
14 నిమిషాలు క్రితం
ఉద్దానం.. ఈ పేరు చెప్పగానే కిడ్నీ వ్యాధి బాధితులే గుర్తొస్తారు. మూడు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత వాసుల్ని కిడ్నీ సమస్యలు బాధిస్తున్నా… దీనికి మూల కారణాలేంటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.
విశాఖకు చెందిన ఇండిపెండెంట్ రీసర్చర్ డాక్టర్ మనోజ్ నలనగుల ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై కాంటూర్ మ్యాపింగ్ పద్ధతి ద్వారా ఒక పరిశోధన చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)