SOURCE :- BBC NEWS

కొత్త పన్ను విధానంలోనూ ఇన్‌కమ్ టాక్స్ ఎలా ఆదా చేసుకోవచ్చంటే?

కొత్త పన్ను విధానంతో ఉపయోగం లేదు, ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు.. అని మీరు కూడా అనుకుంటున్నారా?

అయితే, కొత్త పన్ను విధానం (న్యూ టాక్స్ రెజీమ్) ఎంచుకున్నా ఇన్‌కం టాక్స్ ఎలా ఆదా చేసుకోవచ్చో ఇవాళ్టి పైసా వసూల్లో చూద్దాం..