SOURCE :- BBC NEWS

అలిసన్ గ్రీన్

బ్రిటన్‌లోన ి డెవాన్ ‌ ప్రాంతానిక ి చెందిన ఒక మహిళ దగ్గర గుండ్రట ి ఆకారంల ో ఉన్న ఒక కోడ ి గుడ్డ ు ఉంది.’ ఇలాంటిద ి కోట ి గుడ్లల ో ఒకట ే ఉంటుంద ి ‘ అన ి ఆమ ె అన్నారు.

అలిసన ్ గ్రీన ్ అన ే మహిళ సోమర్‌సెట్ ‌ సరిహద్దుక ు దగ్గర్ల ో ఫెంటన ్ ఫామ్‌ల ో పన ి చేస్తున్నారు. అక్కడ ఆమ ె గుడ్లన ు సేకరించడం, భద్రపరచడంలాంటివ ి చేస్తుంటారు.

క్రిస్‌మస్‌క ు ముంద ు ఆమెక ు ఈ అరుదైన గుడ్డ ు దొరికింది. ఇప్పుడామ ె దానిన ి వేల ం వేయాలనుకుంటున్నారు.

అంతకుముంద ు కూడ ా ఇలాంటిద ే ఒక గుండ్రన ి గుడ్డ ు మరొక ఫామ్‌ల ో వేర ే వ్యక్తిక ి దొరికింది. అద ి బెర్క్‌షైర్‌ల ో 200 పౌండ ్ స్టెర్లింగ్‌‌ల ( సుమార ు రూ. 21, 069 ) క ు వేలంల ో అమ్ముడైంది. అల ా వచ్చిన డబ్బున ు ఆ గుడ్డున ు సేకరించిన వ్యక్తి, ఒక మెంటల ్ హెల్త ్ చారిట ీ సంస్థక ు ఇచ్చారు.

మార్చిల ో దీన్న ి వేల ం వేస ి అద ే స్థాయిల ో తాన ు కూడ ా డబ్బ ు సంపాదించాలన ి అలిసన ్ గ్రీన ్ భావిస్తున్నారు. దీన ి ద్వార ా వచ్చిన మొత్తాన్న ి ‘ డెవాన ్ రేప ్ క్రైసిస ్ చారిట ీ’క ి అందిస్తానన ి గ్రీన ్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

57 ఏళ్ల అలిసన ్ గ్రీన ్ మూడేళ్లుగ ా డెవాన్‌‌లోన ి ఫామ్‌ల ో పనిచేస్తున్నట్ల ు చెప్పారు. ఈ ఫామ్‌ల ో 4.2 కోట్లక ు పైగ ా గుడ్లన ు తాన ు సేకరించానని, గతంల ో ఎప్పుడ ూ ఇలాంట ి గుండ్రన ి గుడ్డున ు చూడలేదన ి తెలిపారు.

తనక ు దొరికిన గుండ్రట ి గుడ్డ ు గురించ ి చెబుతూ.. ”ఇద ి నిజంగ ా ఆశ్చర్యం. ఎందుకంటే, గుడ్ల ు ఒక నిర్దిష్ట మార్గంల ో దొర్లుతాయి. కానీ, ఇద ి భిన్నంగ ా ఉంది. అందుక ే ఇద ి స్పెషల్.’ ‘ అన ి గ్రీన ్ తెలిపారు.

గుండ్రటి గుడ్డు

‘ ఎలన ్ మస్క ్ దగ్గర కూడ ా ఇలాంట ి గుండ్రట ి గుడ్డ ు లేద ు కదా?’

‘ ‘ ఇద ి చాల ా అరుదైన వస్తువు. ఎలన ్ మస్క ్ దగ్గర కూడ ా గుండ్రట ి గుడ్డ ు లేద ు కదా?’ ‘ అన ి అన్నారామె.

దీన్న ి అమ్మడ ం ద్వార ా పెద్ద మొత్తంల ో సంపాదించాలనుకుంటున్నట్ల ు గ్రీన ్ అంటున్నారు.

‘ ‘ గుండ్రట ి కోడిగుడ్ల ు చాల ా అరుదు. వాట ి కోస ం ప్రజల ు పెద్ద మొత్తంల ో అంట ే 100 పౌండ్ల ( రూ. 10 వేల ) నుంచ ి కొన్నిసార్ల ు 200 పౌండ్ల ( రూ. 20 వేల ) వరక ు చెల్లిస్తుంటారు.’ ‘ అన ి బియర్నెస ్ హాంప్టన ్ లిటిల్‌వుడ ్ ఆక్షనీర్స్‌క ు చెందిన వేలంపాట వేస ే వ్యక్త ి బ్రియాన ్ గుడిసన ్ అన్నారు.

( బీబీస ీ కోస ం కలెక్టివ ్ న్యూస్‌రూమ ్ ప్రచురణ )