SOURCE :- BBC NEWS
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
చీపురు కోసం రెండు గోడల మధ్యకు వెళ్లి ఇరుక్కున్న మహిళ
ఒక గంట క్రితం
రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కున్న వృద్ధురాలును అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి కాపాడారు. ఈ ఘటన చెన్నైలోని మణలి ప్రాంతంలో జరిగింది.
ఈ రెండు ఇళ్ల మధ్య ఒక అడుగు మాత్రమే గ్యాప్ ఉంది. అయితే, ఆ సందులో చీపురు పడిపోవడంతో.. దానిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈమె రెండు గోడల మధ్య ఇరుక్కున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)