SOURCE :- BBC NEWS

చైనాకు డోనల్డ్ ట్రంప్ హెచ్చరికల వల్ల భారత్‌కు లాభమా? నష్టమా?

ఒక గంట క్రితం

అమెరికాలో డోనల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక ఆయన చేపట్టబోయే సుంకాల విధానంపై భారతీయ సంస్థలు దృష్టిపెట్టాయి.

సుంకాల పెంపుపై ట్రంప్ వరుసగా చేసిన ప్రకటనలతో అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో ఆందోళన మొదలైంది. కానీ భారత తయారీరంగ కంపెనీలు మాత్రం ఆశావహంగా కనిపిస్తున్నాయి.

మొత్తంగా డోనల్డ్ ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాల ప్రభావం భారత్‌పై ఎలా ఉండే అవకాశం ఉంది? బీబీసీ ప్రతినిధి అర్చనా శుక్లా అందిస్తున్న కథనం…

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)