SOURCE :- BBC NEWS

డైనోొసార్‌: వందల సంఖ్యలో బయటపడ్డ పాదముద్రలు

29 నిమిషాలు క్రితం

డైనోసార్‌ల గురించి అధ్యయనం చేయడానికి శిలాజ ఎముకలొక్కటే మార్గం కాదు. పాదముద్రలు కూడా వాటి జీవన గమనం గురించి లోతుగా పరిశోధించేందుకు ఉపయోగపడతాయి.

బ్రిటన్‌లో ఇప్పటివరకు కనుగొన్న డైనోసార్ల అతిపెద్ద ట్రాక్‌వేలు ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోనే బయటపడ్డాయి. డైనోసార్‌ల జీవనం గురించి మరింత అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడతాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

డైనోసార్

ఫొటో సోర్స్, Mark Witton

బీబీసీ వాట్సాప్ చానల్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)