SOURCE :- BBC NEWS
పాకిస్తాన్‌లోని మన్మోహన్ సింగ్ స్వగ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు?
30 నిమిషాలు క్రితం
మన్మోహన్ సింగ్ పుట్టింది పాకిస్తాన్‌లోని గాహ్ గ్రామంలో. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మన్మోహన్ సింగ్ చదువుకున్నప్పటి పర్సనల్ రికార్డ్, మార్క్స్ రికార్డ్స్ ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఆయన 1937 నుంచి 1941 వరకూ ఈ స్కూలులో చదువుకున్నారు. ఈ గ్రామ ప్రజలు ఆయన్ను చాలా గొప్ప వ్యక్తిగా చూస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)