SOURCE :- BBC NEWS

ఫుట్ బాల్ వరల్డ్ కప్… బామ్మల కోసం మాత్రమే
దక్షిణాఫ్రికాలోని లిమ్పోపోలో సోంగా రాజు ఈ ఏడాది గ్రానీస్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ క్రీడలు నిర్వహించారు.
55 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు మహిళలు ఇందులో పోటీ పడ్డారు.
మొత్తం 7 దేశాల నుంచి 20 జట్లు ఇందులో పాల్గొన్నాయి. దక్షిణాఫ్రికా, కెన్యా, మొజాంబిక్, జాంబియా, టోగో దేశాల జట్లు కప్ కోసం పోటీ పడ్డాయి.