SOURCE :- BBC NEWS

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2024: అయిదుగురు నామినీలు ఎవరంటే..

ఒక గంట క్రితం

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అయిదో ఎడిషన్ నామినీల పేర్లను ప్రకటించారు.

ఈ ఏడాది ఈ అవార్డు కోసం గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు.

భారత క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, వారు సాధించిన విజయాలకు గుర్తుగా ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును బీబీసీ అందిస్తోంది.

బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌ల నుంచి మీరు మీ అభిమాన క్రీడాకారిణికి ఓటు వేయచ్చు.

నామినీల గురించి మనం పైన వీడియోలో తెలుసుకుందాం.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)