SOURCE :- BBC NEWS

ధ్వంసమైన ఇల్లు

2 గంటలు క్రితం

జమ్మూలోని జానీపూర్ కాలనీలో ఉదయం 6 గంటలకు తమ ఇంటిపై దాడి జరిగినప్పుడు నిద్రపోతున్నామని ఒక తల్లి, కూతురు బీబీసీ ప్రతినిధి దివ్యా ఆర్యకు చెప్పారు.

”ఇల్లంతా పొగ అలుముకుంది. మాకేం కనిపించలేదు. ఒట్టికాళ్లతో కిందకి దిగినప్పుడు, కిందనున్న వస్తువులతో కాళ్లు కాలాయి. తలుపు తెరిచేందుకు చాలా సమయం పట్టింది. ఎలాగో మేం తప్పించుకోగలిగాం” అని తాన్యా తల్వార్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉరి పట్టణం నుంచి తరలిపోతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

డ్రోన్

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images

ఏడుస్తున్న మహిళ

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images

 ఉరిలోని కల్గి గ్రామంలో పాకిస్తాన్ ఫిరంగి దాడి

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరిలో పాకిస్తాన్ బలగాల దాడులు

ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images

భారత్-పాకిస్తాన్ దాడుల్లో ధ్వంసమైన ఒక ఇల్లు
ఉరీ పట్టణంలో పాకిస్తాన్ దళాలు జరిపిన ఫిరంగి దాడుల్లో ధ్వంసమైన నివాస గృహం

ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images

సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Muzamil Mattoo/NurPhoto via Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)