SOURCE :- BBC NEWS

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మొబైల్ టైలర్ షాప్ : ‘ఫోన్ చేస్తే ఇంటి దగ్గరికే వెళ్లి కుట్టి ఇస్తా, షాపుకంటే ఇదే బాగుంది’

ఒక గంట క్రితం

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన టైలర్ షేక్ కాలేషా, తనకు ఫోన్ రాగానే కుట్టు మిషన్ బండితో నేరుగా కస్టమర్ల ఇంటి దగ్గరికే చేరుకుంటారు.

ఆయనకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే…

మొబైల్ టైలర్ షాప్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)