SOURCE :- BBC NEWS
రాజస్థాన్ ఎడారిలో 850 ఫీట్ల లోతు నుంచి ఎగిసిపడ్డ ఈ జలధార రహస్యం ఏంటి?
3 గంటలు క్రితం
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక రైతు తన పొలంలో బోరుబావి తవ్విస్తున్నప్పుడు 850 అడుగులకు పైగా తవ్విన తర్వాత ఒక్కసారిగా జలధార ఉబికి వచ్చింది.
దీంతో ఇది అంతరించిన సరస్వతీ నదేననే వాదనలు మొదలయ్యాయి. అసలేం జరిగింది? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? ఈ వీడియో కథనంలో చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)