SOURCE :- BBC NEWS

లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లకు పదేళ్ల కిందటే ప్లాన్ చేశారా?

ఒక గంట క్రితం

లెబనాన్‌లో సెప్టెంబర్‌లో ఒకేసారి పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయారు. దీని వెనుక ఉన్నది ఇజ్రాయల్ గూఢచర్య సంస్థ ‘మొసాద్’ అని ఆరోపణలున్నాయి.

తాజాగా మొసాద్ ఏజెంట్‌గా చెబుతున్న వ్యక్తి ఓ చానెల్‌తో మాట్లాడారు. ఈ దాడుల కోసం పదేళ్ల ముందే ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

లెబనాన్ పేలుళ్లు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)