SOURCE :- BBC NEWS

శ్యామ్ బెనగల్: హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు ఇప్పుడెలా ఉందంటే..

19 నిమిషాలు క్రితం

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ హైదరాబాద్‌లోనే జన్మించారు. నిజాం కాలేజీలో చదువుకున్నారు.

ఆయన ఇల్లు ఇప్పుడెలా ఉంది? దేశం మెచ్చిన దర్శకుడిగా ఎలా ఎదిగారు?

శ్యామ్ బెనగల్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)