SOURCE :- BBC NEWS

శ్రీకూర్మం ఆలయంలో భక్తులు ‘విష్ణువు’గా భావించే నక్షత్ర తాబేళ్లు ఎలా చనిపోయాయి?

ఒక గంట క్రితం

‘కూర్మావతారంలో విష్ణుమూర్తి’ దర్శనమిచ్చే ఏకైక ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. ఈ ఆలయంలో ఉంటున్న నక్షత్ర తాబేళ్లు ఇటీవల పెద్ద సంఖ్యలో చనిపోయాయి.

ఇప్పటివరకైతే తాబేళ్ల మరణాలకు కారణాలు తెలియలేదు.

ఏప్రిల్ 22వ తేదీన బీబీసీ అక్కడికి వెళ్లినప్పుడు కొందరు భక్తులు, స్థానికులు నక్షత్ర తాబేళ్లను కాల్చిన చోటును చూసేందుకు వచ్చారు. వాటిని కాల్చిన చోట.. తాబేళ్ల డిప్పలు, చర్మం ఆనవాళ్లు కనిపించాయి.

శ్రీకూర్మం ఆలయంలో అసలేం జరిగిందో పైన వీడియోలో చూద్దాం..

శ్రీకూర్మం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)