SOURCE :- BBC NEWS

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

‘సీడ్ మ్యాన్’: వేలాది విత్తనాలు సేకరించి ఈయన ఏం చేస్తున్నారంటే..?

2 గంటలు క్రితం

ఆంధ్రప్రదేశ్‌లోని రాజాంకు చెందిన దార్లపూడి రవి విత్తనాలను సేకరించి, భద్రపరుస్తున్నారు.

ఆయన ఇలా ప్రకృతి వ్యవసాయం ఎంచుకోవడానికి ప్రేరేపించినదేమిటి? ఈ ‘సీడ్ మ్యాన్‌’ కథేంటి?

సీడ్ మ్యాన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)