SOURCE :- BBC NEWS

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

3 కిలోల మామిడి కాయ, 2 కిలోల నిమ్మకాయ, ఈ తోటలో ఇంకా ఎన్నో..

2 నిమిషాలు క్రితం

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామక్రిష్ణాపురంలో పన్నెండేళ్ల కిందట అమేయ కృషి వికాస కేంద్రం ఏర్పాటైంది.

ఇక్కడ 500 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయని కృషి వికాస కేంద్రం నిర్వాహకుడు జిట్టా బాల్ రెడ్డి చెబుతున్నారు.

ఆయన జర్నలిస్టు ఉద్యోగాన్ని వదిలిపెట్టి, పండ్ల సాగు ప్రారంభించారు. ఇంతకీ ఈ తోటలో ఏమేం ఉన్నాయి? మిగతా తోటలతో దీనికి ప్రత్యేకత ఏంటి?

మామిడి పండ్లు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)