SOURCE :- BBC NEWS
లాల్ బహదూర్ శాస్త్రితో బీబీసీ ఇంటర్వ్యూ: ‘నేను సామాన్య తరగతి వ్యక్తిని, సామాన్యుల గురించి పోరాడటం, ఆలోచించడం నాకు సహజంగా అనిపిస్తుంది’
ఒక గంట క్రితం
లాల్ బహదూర్ శాస్త్రి పేరు తలుచుకోగానే జై జవాన్, జై కిసాన్ అనే నినాదం గుర్తుకు వస్తుంది.
భారతదేశానికి రెండో ప్రధాని అయిన శాస్త్రి క్లిష్ట సమయంలో దేశానికి నాయకత్వం వహించారు.
1964లో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన బీబీసీ మాజీ ప్రతినిధి మాగ్నస్ మాగ్నసన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాల గురించి మాట్లాడారు.
జనవరి 11న ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆనాటి ఇంటర్వ్యూను మరోసారి మీకు అందిస్తున్నాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)