SOURCE :- BBC NEWS
ఈ కథనంల ో మిమ్మల్న ి కలచివేస ే అంశాల ు ఉంటాయి.
అద ి దక్షిణాఫ్రికాలోన ి ఓ గని. ఒక ఎరుప ు రంగ ు లోహప ు బోనుల ో నిలబడ్డ మజ్వాండిల ్ మక్వాయ ి అన ే వ్యక్తిన ి గన ి లోపలక ు దించుతున్నారు. కొంచె ం దూర ం వెళ్లాక తనక ు దుర్వాసన వచ్చిందన ి మక్వాయ ి చెప్పారు.
‘ ‘ ఆ మృతదేహాల నుంచ ి వస్తున్న వాసన దారుణంగ ా ఉంద ి ‘ ‘ అన ి ఆయన బీబీసీత ో అన్నారు.
సాయంత్ర ం ఇంట ి వెళ్లినప్పుడు, తన భార్య వండిపెట్టిన మాంస ం కూరన ు తినలేకపోయానన ి మక్వాయ ి అన్నారు.
‘ ‘ నేన ు మైనర్ల ( గన ి కార్మికులు ) త ో మాట్లాడాను. ఆహార ం దొరక్క ఆకలిక ి గన ి లోపల ే ఉన్న మిగిలిన కార్మికుల మాంసాన్న ి తిన్నామన ి కొందర ు నాక ు చెప్పారు. బొద్దింకలన ు కూడ ా తిన్నారట.’ ‘ అన ి మక్వాయ ి చెప్పారు.
ప్రాణాల ు నిలుపుకోవడానిక ి మానవ మాంసాన్న ి తిన్నామన ి ఈ గన ి నుంచ ి డిసెంబర్ల ో బయటపడిన కొందర ు మైనర్ల ు కోర్టుక ు సమర్పించిన పత్రాల్ల ో కూడ ా తెలిపారు.
మక్వాయ ి ప్రస్తుత ం ఖుమ ా అన ే టౌన్‌షిప్‌ల ో ఉంటున్నారు. దొంగతన ం కేసుల ో ఆయన ఏడేళ్ల జైల ు శిక్షన ు అనుభవించారు. ఆయన ఉండ ే టౌన్షిప ్ స్టిల్ఫొంటీన ్ అన ే పాడుబడ్డ గనిక ి సమీపంల ో ఉంది.
ఈ గనిల ో జరిగిన ప్రమాదంల ో చిక్కుకున్న వారిన ి రక్షించేందుక ు స్వచ్ఛందంగ ా ముందుక ు వచ్చార ు మక్వాయి.
‘ ‘ గనిలోక ి దిగడానిక ి ఎవర ూ ముందుక ు రావడంలేదన ి రెస్క్య ూ కంపెన ీ చెప్పింది. నేను, న ా ఫ్రెండ ్ మండ్ల ా చార్లెస్ వలంటీర్లుగ ా పన ి చేసేందుక ు ఒప్పుకున్నాం. ఇందుల ో చిక్కుకుపోయిన మ ా ప్రాంతానిక ి చెందిన వారిన ి బయటక ు తీసుకురావడంల ో సాయపడదామన ి నిర్ణయించుకున్నా ం ‘ ‘ అన ి అన్నార ు మక్వాయి.
సుమార ు 2 కిలోమీటర్ల లోత ు ఉన్న ఆ గనిలోక ి దిగడానిక ి 25 నిమిషాల ు పట్టిందని, చాల ా భయ ం వేసిందన ి మక్వాయ ి చెప్పారు.
ఆయనన ు ఒక షాఫ్ట ్ ద్వార ా గన ి సొరంగంలోక ి దించుతున్న క్రేన ్ అప్పుడప్పుడ ు ఆగిపోయిందట. ఇక గనిలోక ి దిగగాన ే అక్కడ కనిపించిన దృశ్యాలన ు చూస ి తాన ు షాకయినట్ల ు మక్వాయ ి చెప్పారు.
‘ ‘ చాల ా మృతదేహాల ు ఉన్నాయి. 70కి పైన ే ఉంటాయి. అక్కడ చిక్కుకున్న సుమార ు 200 మంద ి దాహంత ో అలమటిస్త ూ కనిపించారు.’ ‘ అన ి ఆయన చెప్పారు.
‘ ‘ చాల ా బలహీనంగ ా ఉన్నారు. వారిన ి అల ా చూడట ం చాల ా బాధగ ా అనిపించింది. కానీ, నేను, న ా ఫ్రెండ ్ ఇద్దర ం స్ట్రాంగ్గ ా ఉండాలన ి నిర్ణయించుకున్నాం. మే ం ఏమనుకుంటున్నామ ో వారిక ి తెలియకూడదు. అప్పుడే, వారిక ి ధైర్యమిచ్చి, బయటక ి తీసుకురాగల ం ‘ ‘ అన ి తెలిపారు.
సాయ ం కోస ం నెలల తరబడ ి వేచిచూస్తున్న ఈ మైనర్లకు, మక్వాయి, మండ్లాలన ు చూడగాన ే ప్రాణ ం లేచివచ్చింది.
‘ ‘ చాల ా అంట ే చాల ా సంతోష ం వ్యక్త ం చేశారు.’ ‘ అన ి మక్వాయ ి తెలిపారు.
ఒకప్పుడ ు దేశ ఆర్థిక వ్యవస్థక ు వెన్నెముకగ ా ఉన్న ఈ పరిశ్రమ దివాల ా తీయడంత ో నిరుపయోగంగ ా మారిన గనుల్ల ో కొన్న ి గ్యాంగుల ు అక్రమ మైనింగ్ చేపడుతున్నాయి. ఈ మైనింగ్న ు అరికట్టేందుక ు దేశవ్యాప్తంగ ా పోలీసుల ు తీవ్ర చర్యల ు చేపట్టడంత ో మైనర్ల ు ఈ గనిల ో చిక్కుకుపోయ ే పరిస్థిత ి ఏర్పడింది.
స్టిల్ఫొంటీన్ల ో ఉన్న ఓ గన ి వద్ద నవంబర్ల ో పోలీసుల ు చర్యల ు ప్రారంభించారు. దీనిలోక ి ప్రవేశించ ే మార్గాన్న ి దిగ్బంధించారు. గన ి లోపలిక ి ఆహారం, నీట ి సరఫరాన ు నిలిపివేశారు.
సోమవార ం రెస్క్య ూ ఆపరేషన ్ ప్రారంభ ం కావడానిక ి ముందు, స్థానిక కమ్యూనిట ీ స్వయంగ ా షాఫ్ట ్ నుంచ ి తాడ ు ద్వార ా కొందర్న ి గనిలోక ి దించి, కొందరిన ి బయటక ు తీసుకొచ్చేందుక ు ప్రయత్నించింది.
అలాగే, వారిక ి సాయ ం చేసేందుక ు వస్తున్నట్ల ు మైనర్లక ు తెలియజేసింది.
‘ ‘ మే ం అక్కడిక ి వెళ్లినప్పుడు, వార ు అప్పటిక ే క్రేన ్ వద్ద వేచిచూస్తున్నారు. మమ్మల్న ి చూసినప్పుడు, తమన ు వార ి రక్షకులుగా, దేవుళ్లుగ ా భావించారు.’ ‘ అన ి మక్వాయ ి తెలిపారు.
అక్రమ మైనర్ల ు సొంతంగ ా బయటిక ి రాగలుగుతారని, కాన ీ అరెస్ట ్ భయంతో, గనిల ో నుంచ ి బయటిక ి వచ్చేందుక ు నిరాకరిస్తున్నారన ి పోలీసుల ు తెలిపారు. కానీ, మక్వాయ ి దీన్న ి ఒప్పుకోలేదు.
‘ ‘ వార ు బయటిక ి రావద్దనుకున్న మాట నిజ ం కాదు. సాయ ం కోస ం ఎదుర ు చూస్తున్నారు. చావుబతుకుల మధ్య పోరాట ం చేస్తున్నారు.’ ‘ అన ి మక్వాయ ి అన్నారు.
గన ి దగ్గర సహాయ ం పొందిన డజన్ల మందిన ి బీబీస ీ గమనించింది. వార ు చాల ా బలహీనంగ ా కనిపించారు. వార ు వేసుకున్న దుస్తుల మీద నుంచ ి ఎముకల ు స్పష్టంగ ా కనిపిస్తున్నాయి. కొందరైత ే నడవడానిక ే కష్టపడ్డారు. వారిక ి వైద్య సిబ్బంద ి సాయ ం చేశారు.
తమ తోటివార ు ఎలాంట ి మరణాన్న ి పొందార ో మాటలత ో వర్ణించడానిక ి వీలులేన ి బాధాకరమైన వివరాలన ు ఈ మైనర్ల ు హైకోర్టుక ు ఇచ్చిన వాంగ్మూలంల ో పేర్కొన్నారు. తమ సహచరుల ు చాలామంద ి ఆకలిత ో అలమటించ ి చనిపోయినట్ల ు తెలిపారు.
‘ ‘ గత ఏడాద ి సెప్టెంబర ్ నుంచ ి అక్టోబర ్ మధ్య కాలంల ో మాక ు తినడానిక ి కనీస సరుకుల ు దొరకలేదు. ప్రాణాల ు కాపాడుకోవడ ం రోజ ూ ఒక యుద్ధంగ ా మారింది.’ ‘ అన ి ఒక మైనర ్ చెప్పారు.
తామ ు రక్షించిన వ్యక్తుల ు చాల ా బలహీనంగా, దారుణంగ ా ఉన్నారని, కేవల ం ఏడుగుర ు ఆరోగ్యకరమైన వ్యక్తుల ు మాత్రమ ే పట్ట ే కేజ్‌ల ో 13 మందిన ి తీసుకురాగలిగామన ి మక్వాయ ి చెప్పారు.
‘ ‘ వార ు చాల ా డీహైడ్రేట్గ ా మారారు. బాగ ా బరువ ు తగ్గిపోయారు. అందుకే, కేజ్‌ల ో మరింత ఎక్కువ మందిన ే తీసుకురాగలిగాం. ఆ గనిల ో మర ో రెండ ు రోజులుంట ే వార ు బతకరు. అందుక ే ఎంత తొందరగ ా వీలైత ే అంత తొందరగ ా బయటక ు తీసుకురావాల్స ి వచ్చింది.’ ‘ అన ి చెప్పారు.
మృతదేహాలన ు బయటిక ి తీసుకొచ్చేందుక ు కూడ ా వలంటీర్ల ు సాయపడ్డారు.
‘ ‘ రెస్క్య ూ సేవ ా సంస్థల ు మాక ు బ్యాగుల ు ఇచ్చాయి. వాటిల్ల ో మృతదేహాల ు పెట్టాలన ి చెప్పాయి. కొందర ు మైనర్ల సాయంత ో మృతదేహాలన ు కేజ్‌ల ో పెట్ట ి బయటిక ి తీసుకొచ్చాం.’ ‘ అన ి తెలిపార ు మక్వాయి.
రెస్క్య ూ ఆపరేషన ్ కనీస ం వార ం పాట ు సాగుతుందన ి తొలుత అంచన ా వేశారు. కానీ, మూడ ు రోజుల్లోన ే పూర్తయిందని, గనిల ో ఇంకెవ్వర ూ లేరన ి వలంటీర్ల ు చెప్పారు.
అధికారుల ు గనిలోక ి కెమెరాన ు పంపి, ఇంకెవరైన ా ఉన్నారేమ ో పరిశీలించారు. ఈ గనిన ి ఇకప ై శాశ్వతంగ ా మూసివేస్తామన ి అధికారుల ు చెప్పారు.
గనిలోక ి వెళ్ల ి రావడ ం మక్వాయ ి ఆరోగ్యంప ై కూడ ా ప్రభావ ం చూపింది. ఆయన వినికిడ ి శక్త ి దెబ్బతింది. ఒత్తిడ ి వల్ల అల ా జరిగ ి ఉండొచ్చన ి ఆయన భావిస్తున్నారు.
‘ ‘ నేన ు దిగ్భ్రాంతిక ి గురయ్యాను. అక్కడ చూసిన దృశ్యాలన ు న ా జీవితాంత ం మర్చిపోలేను.’ ‘ అన ి తెలిపారు.
గనిల ో 87 మంద ి చనిపోవడానిక ి కారణ ం ప్రభుత్వం, అధికారులేనన ి సహాయ కార్యక్రమాల్ల ో పాల్గొన్న కార్యకర్తలతోపాట ు ట్రేడ ్ యూనియన్ల ు ఆరోపించాయి.
2012లో స్టిల్ఫొంటీన్క ు 150 కి. మీల దూరంల ో ఉన్న మారికాన ా గనిల ో 34 మంద ి మైనర్లన ు పోలీసుల ు కాల్చిచంపిన ఘటనత ో దీన్న ి పోల్చుతున్నారు.
అయితే, ఈసార ి ఎలాంట ి కాల్పుల ు లేకుండానే, ఆకలిత ో మైనర్ల ు మరణించేల ా చేశారన ి అన్నారు. అయితే, దీనిక ి తామ ే బాధ్యులమన్న వాదనన ు అధికారుల ు తోసిపుచ్చుతున్నారు.
ఆపరేషన ్ వాల ా ఉంగోడ ి ( జుల ు తెగ భాష ఇసిజులుల ో ఈ మాటక ు ‘ రంధ్రాన్న ి మూసివేయడ ం ‘ అన ి అర్థం ) ద్వార ా 2023 డిసెంబర్ నుంచ ి అక్రమ మైనింగ్ప ై ఉక్కుపాద ం మోపడ ం ప్రారంభించింద ి ప్రభుత్వం.
వదిలేసిన గనులన ు కొన్న ి ముఠాల ు ఆక్రమించుకున్నాయి. అంతకుముంద ు వాటిల్ల ో ఉద్యోగులుగ ా పనిచేసిన వార ే ఈ గ్యాంగులక ు సారథ్య ం వహించారు. ఇక్కడ వెలికితీసిన వాటిన ి బ్లాక ్ మార్కెట్ల ో అమ్ముతున్నారు.
బలవంతంగానో, తెలిస ో ఈ అక్రమ వాణిజ్యంల ో కూరుకుపోయిన వారు, ఖనిజాల కోస ం నెలల పాట ు భూగర్భంలోన ే ఉంటున్నారు. అక్రమ మైనింగ ్ వల్ల, కేవల ం 2024లోన ే దక్షిణాఫ్రిక ా ఆర్థిక వ్యవస్థక ు 3.2 బిలియన ్ డాలర్ల ( సుమార ు రూ. 25, 600 కోట్లు ) నష్ట ం వచ్చినట్ల ు ప్రభుత్వ ం తెలిపింది.
ప్రభుత్వ ఆపరేషన్‌తో, చాల ా గనుల్ల ో ప్రవేశ మార్గాలన ు మూసివేశారు. దీంత ో పాట ు ఆహారం, నీట ి సరఫరాలన ు ఆపేశారు. స్థానికంగ ా జామాజామాలుగ ా పిలిచ ే అక్రమ మైనర్లన ు బయటిక ి తీసుకొచ్చేందుక ు పోలీసుల ు ఈ చర్యల ు ప్రారంభించారు.
వాల ా ఉంగోడ ి ఇతర ప్రావిన్సులల ో విజయవంతమైంది. అయితే, పాత బఫెల్స్ఫొంటీన ్ బంగార ు గన ి మాత్ర ం ఒక సవాలుగ ా మారింది.
ఈ పోలీస ు ఆపరేషన్క ు ముందు, పైనుంచ ి ఒక తాత్కాలికంగ ా ఏర్పాట ు చేసిన పుల్లింగ ్ సిస్టమ ్ ( రవాణ ా వ్యవస్థ ) ద్వార ా స్థానికుల సాయంత ో గన ి లోపలిక ి వెళ్లగలిగేవారు.
కానీ, ఆగస్టుల ో సెక్యూరిట ీ అధికారుల ు పెద్ద సంఖ్యల ో రెయిడ్స ్ నిర్వహించడంత ో గన ి లోపలక ి వెళ్ల ే రంధ్రాన్న ి వార ు వదిలేస ి వెళ్లిపోయారు. దీంతో, లోపలిక ి వెళ్లినవాళ్ల ు అక్కడ ే చిక్కుకుపోయారు
ఆ తర్వాత కమ్యూనిట ీ వార ు సాయ ం చేసేందుక ు ముందుక ు వచ్చారు. తాళ్లన ు వాడుత ూ కొందర్న ి బయటిక ి తీశారు. ఇద ి చాల ా కష్టమైన పని.
బయటక ు రావడానిక ి చాల ా కష్టపడాల్సిన మార్గాల ు కొన్న ి ఉండగా, వాట ి నుంచ ి సుమార ు 2 వేలమంద ి మైనర్ల ు బయటక ు రాగలిగారు. వీరిల ో చాలామందిన ి అరెస్ట ్ చేశారు.
అయితే, మిగిలినవాళ్ల ు ఎందుక ు పైక ి రాలేకపోయార ో స్పష్టత లేదు. వార ు బలహీనంగ ా అయిన ా ఉండొచ్చ ు లేద ా గనిల ో గ్యాంగ ్ సభ్యుల ు వారిన ి బెదిరించ ి ఉండొచ్చు. దీంతో, వార ు ఇబ్బందుల్ల ో పడిపోయారు.
చనిపోయిన 87 మందిల ో కేవల ం ఇద్దర్న ి మాత్రమ ే గుర్తించామన ి పోలీసుల ు తెలిపారు. వీరిల ో చాలామంద ి ఎలాంట ి డాక్యుమెంట్ల ు లేన ి వలసదారులని, దీంత ో వారిన ి గుర్తించడ ం కష్టంగ ా మారిందన ి అధికారుల ు చెబుతున్నారు.
ఏ ం జరగబోతోంద ో పోలీసుల ు కనీస ం హెచ్చరించలేదన ి మైనింగ ్ అఫెక్టెడ ్ కమ్యూనిటీస ్ యునైటైడ ్ ఇన ్ యాక్షన ్ గ్రూప ్ ( ఎంఏసీయూఏ ) క ు చెందిన మాగ్నిఫిసెంట ్ మాంబెల ్ బీబీసీత ో చెప్పారు.
తొలుత ప్రభుత్వ ం సరఫరాలక ు అనుమతిచ్చి, ఆ తర్వాత రెస్క్య ూ ఆపరేషన ్ చేపట్టాలన ి కోరుత ూ పల ు కోర్టులల ో ఈ సంస్థ గత రెండ ు నెలలుగ ా పోరాట ం చేస్తోంది.
అధికారుల ే తమ వారిన ి చంపేశారన ి ప్రభుత్వంప ై ఆరోపణల ు చేస్తున్నార ు బాధిత కుటుంబాలు.
ఆపరేషన ్ తీవ్రతరమైన తర్వాత, అధికారుల ు కఠిన నిర్ణయాల ు తీసుకున్నారు.
ఆహార ం పంపేందుక ు లేద ా గనిలోన ి కార్మికులన ు తిరిగ ి వెనక్క ి తీసుకొచ్చేందుక ు సాయ ం చేయడానిక ి ప్రభుత్వ ం నిరాకరించింది.
‘ ‘ కలుగుల్ల ో దాగిన వారిన ి పొగబెట్టయిన ా సర ే బయటక ు తీసుకువస్తా ం ‘ ‘ అన ి ఒక మంత్ర ి వ్యాఖ్యానించడ ం వివాదాస్పదమైంది.
కోర్టులల ో సమర్పించిన ఎన్న ో దరఖాస్తుల తర్వాత మాత్రమ ే ప్రభుత్వ ం తలొగ్గింది.
నవంబర్ల ో మొక్కజొన్నల్లాంట ి ఆహారం, నీటిన ి గన ి లోపలక ి పంపారు. అయితే, కిందనున్న వేలాద ి మందిక ి ఇవ ి సరిపోలేదన ి మైనర్లల ో ఒకర ు చెప్పారు. నమలలేని, మింగలేనంత బలహీనంగ ా మైనర్ల ు ఉన్నారన ి తెలిపారు.
మరోసార ి డిసెంబర్ల ో ఆహార సరఫరాల ు చేపట్టారు. కానీ, అవ ి కూడ ా వారిక ి సరిపోలేదు.
‘ ‘ ప్రభుత్వ చర్యలత ో మే ం తీవ్ర నిరాశ చెందాం. ఈ సాయ ం చాల ా ఆలస్యంగ ా అందింది.’ ‘ అన ి మాగ్నిఫిసెంట ్ మాంబెల ్ చెప్పారు.
అయితే, ఈ ఆరోపణలప ై ప్రభుత్వ ం అధికారికంగ ా స్పందించాల్స ి ఉంది. ఈ ఏడాద ి మ ే నాటిక ి పాడుబడ్డ గనులన్నింటిన ీ క్లియర ్ చేసేందుక ు విస్తృతంగ ా కార్యకలాపాల ు చేపడతామన ి పోలీసుల ు స్పష్ట ం చేశారు.
స్టిల్ఫొంటీన్ల ో జర్నలిస్టులత ో మాట్లాడిన మైనింగ ్ మంత్ర ి గ్వేడ ే మాంటాషే.. అక్రమ మైనింగ్ప ై పోరాటాన్న ి ఉధృత ం చేస్తామన ి చెప్పారు. దీన్న ి ఆర్థిక వ్యవస్థప ై దాడిగా, నేరంగ ా వర్ణించారు.
మైనర్లక ు ఆహార ం అందించడ ం వల్ల నేరాల ు మరింత వృద్ధ ి చెందుతాయన ి చెబుత ూ పోలీసుల ు తమ చర్యలన ు సమర్థించుకుంటున్నారు. అక్రమ మైనర్ల ు తామ ు పనిచేస ే కమ్యూనిటీల్ల ో నేర ప్రవృత్తిన ి పెంచుతున్నారన ి ఆరోపణల ు ఎదుర్కొంటున్నారు.
స్థానిక మీడియాల ో వస్తున్న కథనాల ప్రకార ం జామాజామాల ు పల ు అత్యాచారాలకు, హత్యలక ు పాల్పడతున్నట్ల ు తెలిసింది.
మైనర్లక ు సాయ ం చేసేందుక ు తన భద్రతన ు పణంగ ా పెట్టిన మక్వాయి, స్టిల్ఫొంటీన ్ గనిలోక ి ప్రజల ు బతుకుదెరువ ు కోసమ ే వెళ్తున్నారన ి అన్నారు.
ప్రజల ు 2 కిలోమీటర్ల లోతుల్లోక ి తాడ ు ద్వార ా వెళ్లి, తమ కుటుంబాలక ు పట్టెడన్న ం పెట్టేందుక ు తమ జీవితాలన ే పణంగ ా పెడుతున్నారన ి ఆందోళన వ్యక్త ం చేశారు.
దక్షిణాఫ్రికాల ో నిరుద్యోగిత రేట ు అత్యధికంగ ా ఉండటంతో, పాడుబడ్డ గనుల్లోక ి బలవంతంగ ా వెళుతున్న చేతివృత్తుల వారిక ి ప్రభుత్వ ం లైసెన్స ు ఇవ్వాలన ి ఆయన కోరుతున్నారు.
‘ ‘ పిల్లల ు ఆకలిత ో అలమటిస్తుంటే, తల్లిదండ్రుల ు గన ి లోపలక ి వెళ్లేందుక ు ఏమాత్ర ం ఆలోచించరు. ఎందుకంటే, వారిక ి అన్న ం పెట్టాల్సిందే. పట్టెడన్న ం కోస ం వార ి జీవితాలన ు ప్రమాదంల ో పెడుతున్నారు.’ ‘ అన ి మక్వాయ ి అన్నారు.
( బీబీస ీ కోస ం కలెక్టివ ్ న్యూస్‌రూమ ్ ప్రచురణ )