SOURCE :- BBC NEWS

Vizag Steel Plant : ‘ప్రత్యేక ప్యాకేజీ’ ప్రైవేటీకరణను ఆపగలదా?

ఒక గంట క్రితం

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇది దీని ప్రైవేటీకరణను ఆపుతుందా?

ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇప్పటికీ దీక్షా శిబిరంలోనే ఎందుకున్నాయి? వారు ఏమంటున్నారు?

విశాఖ ఉక్కు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)