SOURCE :- BBC NEWS
వైద్యం కోసం బ్రిటన్ చేరుకున్న ఇద్దరు గాజా చిన్నారులు
ఒక గంట క్రితం
అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర వైద్యం సాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు గాజా చిన్నారులు బ్రిటన్ చేరుకున్నారు.
గాజా చిన్నారులకు వైద్యం కోసం విదేశాలకు వెళ్లేందుకు వీసాలు దొరకడం ఇదే తొలిసారి.
ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వైద్యవ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
పూర్తి వివరాలు ఈ వీడియోలో..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)