SOURCE :- BBC NEWS
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Car: లాక్ చేయకపోవడం ఎంత ప్రమాదకరం?
11 నిమిషాలు క్రితం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో కారులో చిక్కుకుపోయి ఊపిరాడక నలుగురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
పిల్లలు ఆడుకుంటూ డోర్ వేయని కార్ల లోపలికి వెళ్లి, లాక్ పడిపోవడంతో ఊపిరాడక చనిపోతున్న ఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.
ఇలా పిల్లలు కారులో చిక్కుకుని ప్రమాద బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి అవగాహన కల్పించాలి? అనే విషయాలపై ఆటోమొబైల్ ఇంజనీరుగా 17 ఏళ్ల అనుభవమున్న సత్యగోపాల్‌తో బీబీసీ మాట్లాడింది. ఆయనేం చెప్పారో పైన వీడియోలో చూద్దాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)