SOURCE :- BBC NEWS

Donakonda సమీపంల ో 300 అడుగుల భార ీ బౌద్ధ స్తూపం, మట్టిత ో ఎల ా కట్టారు?

7 నిమిషాల ు క్రితం

ఆంధ్రప్రదేశ్‌లోన ి ప్రకాశ ం జిల్ల ా దొనకొండ మండల ం చందవరంల ో గుండ్లకమ్మ నద ి పక్కన ే ఉంటుంద ి ఈ బౌద్ధ క్షేత్రం.

మట్టితోన ే కట్టిన ఇక్కడ ి బౌద్ధస్తూప ం డబుల ్ స్ట్రక్చర్. ఇదెల ా బయటపడింది? ప్రస్తుత ం అక్కడ ఎల ా ఉంది, పర్యటకుల ు బీబీసీత ో ఏ ం చెప్పారు?

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, దొనకొండ

( బీబీస ీ కోస ం కలెక్టివ ్ న్యూస్‌రూమ ్ ప్రచురణ )