SOURCE :- BBC NEWS

Tsunami Miracle Boy: శిథిలాలు, మృతదేహాల మధ్య 20 రోజులు బతికిన పిల్లాడు ఇప్పుడేం చేస్తున్నాడు?

2 గంటలు క్రితం

2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

అప్పట్లో ‘సునామీ మిరాకిల్ బాయ్‌’గా అనిపించుకున్న 7 ఏళ్ల పిల్లాడు శిథిలాల మధ్య 20 రోజులపాటు ఒంటరిగా సాయం కోసం వెతికాడు.

ఇప్పుడతను ఏం చేస్తున్నాడు?

మిరాకిల్ బాయ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)