SOURCE :- BBC NEWS

ఉప్పలపాడు: మంచి నీటి చెరువులో విదేశీ పక్షుల సందడి చూశారా…

21 నిమిషాలు క్రితం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడు గ్రామంలో విదేశీ పక్షుల సందడి ఇది.

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పక్షుల వలస అంటే గుర్తుకొచ్చేవి ఏలూరు దగ్గరలోని కొల్లేరు.. నెల్లూరు సమీపంలోని నేలపట్టు కానీ ఇప్పుడు గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు కూడా విదేశీ పక్షుల ఆవాస కేంద్రంగా మారింది.

ఇక్కడికి వలస వచ్చే విదేశీ పక్షుల గురించి తెలుసుకునేందుకు పై వీడియో చూడండి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఉప్పలపాడు పక్షుల కేంద్రం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)