SOURCE :- BBC NEWS
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
పొలాల్లో మద్యం సీసాలు
36 నిమిషాలు క్రితం
పంట పొలాలు మద్యం సీసాలతో నిండిపోతున్నాయి.
కర్నూలు జిల్లా ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపించింది.
సాయంత్రమైతే మందబాబులు పొలాల్లో కూర్చుని మద్యం తాగుతున్నారని రైతులు చెబుతున్నారు.
తాగాక ఖాళీ సీసాలను పొలాల్లోనే కుప్పలుగా పడేసి వెళ్లిపోతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)