SOURCE :- BBC NEWS
మనిషి మనుగడ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు
2 గంటలు క్రితం
జీవ పరిణామ క్రమంలో భిన్న రకాల మానవ జాతులు రూపొందాయి. కానీ, వాటిలో మన జాతి ఒక్కటే మనుగడ సాగించగలగడానికి కారణం ఏంటి?
దీనికి సమాధానం ప్రాచీన డీఎన్ఏలో కనిపెట్టామంటున్నారు శాస్త్రవేత్తలు. మన జాతి.. అంటే ఆధునిక మానవజాతి ఎన్నోసార్లు చనిపోయిందని శిలాజ అవశేషాల అధ్యయనంలో తేలిందని వారు తెలిపారు.
నేచర్ అండ్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ పరిశోధనా ఫలితాలు స్వతంత్ర నిపుణులను ఆశ్చర్యానికి గురి చేశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)