SOURCE :- BBC NEWS
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
విశ్వ రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఎంత దూరంలో ఉన్నారు?
43 నిమిషాలు క్రితం
విశ్వం ఉనికికి కారణాలను వివరించే కొత్త ప్రయత్నం చేస్తున్నారు అమెరికాలోని శాస్త్రవేత్తలు.
డీప్ అండర్ గ్రౌండ్ న్యూట్రీనో ఎక్స్పెరిమెంట్(డ్యూన్) పేరుతో చేస్తున్న ఈ పరిశోధనలు విశ్వం ఉనికి సంబంధించి మరింత స్పష్టత ఇస్తాయని అంచనా వేస్తున్నారు.
పూర్తి వివరాలు ఈ వీడియోలో..

ఫొటో సోర్స్, NASA